మగవాళ్ళు జరుపుకునే పండగ

288
మగవాళ్ళు జరుపుకునే పండగ

ఎన్ని బాధలు వున్నా మగవాళ్ళకి తట్టుకునే శక్తీ ని ఇచ్చాడు  దేవుడు,కుటుంబాన్ని ఎంతో బాధ్యతతో తానే వెన్నుండి నడిపిస్తాడు, ఎంతటి కష్టాన్నైనా భరించేవాడు, సమాజం సూటి పోటీ మాటల సైతం తట్టుకోగల వాడు ఏడ్చే మగాడ్ని నమ్మొద్దు అని సమాజం అన్న ముందుకి సాగుతూ వెళ్ళేవాడు.  కష్టాలు వచ్చిన దుఃఖం కలిగిన దిగమింగుతారు. ఇపుడు  వున్నా సమాజం లో భర్త అన్నిటికీ భరించే ఒక వక్తిగా మిగిలిపోయాడు.

భర్త తన కుటుంబాన్ని, తల్లిదండ్రులను, పిల్లల్ని, ఉద్యోగాన్ని మరియు సమాజాన్ని అన్నిటిని తనదైన రీతిలో ముందుకు సాగుతూ తన చికాకుని అన్నిటిని అధిగమిస్తాడు కుటుంబంలో ముఖ్య భూమిక పోషిస్తాడు. భార్య కి స్పూర్తినిస్తూ వేణు వుండి నడిపించే వాడు భర్త భార్య కుటుంబానికి కావలిసిన బాధ్యతను తనమీద వేసుకొని భర్తకి ఊరటనిస్తోంది.  పిల్లల ఎదుగుదలలోను చదువులోనూ తాను కీలక పాత్ర పోషిస్తుంది భార్య తన కుటుంబాన్ని చక్కదిద్దడం లో భర్తకి విధినిర్వహణలో ప్రశాంతతని కల్పిస్తుంది .

భర్తలు తీరు మారింది

పూర్వం తో పోలిస్తే ప్రస్తుత సమాజం లో వున్నా భర్తలు వారియొక్క ఆధిపత్య ధోరణిని మార్చుకుంటున్నారు  భార్యలకు  తగిన స్వేచ్ఛ ని ఇచ్చి వారి అభివృద్ధికి తోడ్పడుతున్నారు ఇరువురు కలిసి తమ ఉద్యోగాల్లోను కుటుంబ వ్యవహారాళ్లలోనూ పాలుపంచుకుంటూ ముందుకు సాగుతున్నారు  తోడునీడగా ఉంటూ సమాజానికి భార్యాభర్తల విలువలను తెలియజేస్తున్నారు

తగాదాలతో జీవితం నాశనం!!

ప్రస్తుత సమాజం లో భార్య భర్తల మధ్య అనేక తగాదాలు వస్తున్నాయి.   చిన్న చిన్న తగాదాలకే పెద్ద పెద్ద గొడవలు చేసుకుని విడిపోతున్నారు.  కొన్ని కుటుంబాలలో ఆదాయం తక్కువగా ఉన్న వారి మధ్య కూడా చాలా గొడవలు అవుతుంటాయి.   వారి మధ్య ప్రేమకి బదులు ద్వేషం పెరుగుతుంది.   కొన్ని కుటుంబాలలో తల్లి తండ్రుల ప్రవర్తన వలన వారి పిల్లలలో ప్రభావం పడుతుంది.  నిజానికి ప్రస్తుత సమాజంలో భార్యలను ఇబ్బంది పెట్టె భర్తలున్నారు మరియు బాటలు ఇబ్బంది పెట్టె బార్యలున్నారు.  ఈ ఆధునిక సమాజంలో ఎన్నో కర్తవ్యాలను భర్త నిర్వర్తిస్తున్నాడు.  ఉన్నత విద్యలను చదివి ఉద్యోగస్థులుగా స్థిరపడిన బార్యలవెనుక భర్తలూ ఉన్నారు.      కొన్నికుటుంబాలలో భార్య భర్తలు స్నేహితులులా  ఉన్నవారూ ఉన్నారు.  ఇలాంటి గైడు మరియు స్నేహితుడుగా ఉన్న భర్తలను గౌరవిస్తూ అక్టోబర్ 25  న భర్తల దినోత్సవం జరుపుతున్నారు.  ఈ దినోత్సవం సందర్భంగా మగాళ్ల గొప్పతనాన్ని గౌరవాన్ని కాపాడదాం.. గౌరవిద్దాం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here