

ఓ అభిమాని భారత క్రికెటర్లకు సర్ప్రైజ్ ఇచ్చాడు. మెల్బోర్న్లో ఉన్న ఓ రెస్టారెంట్‌కు రోహిత్, పంత్, గిల్, సైని లంచ్ చెయ్యడానికి వెళ్లారు. అక్కడ వారిని చూసిన అభిమాని నవల్దీప్ సింగ్ అనే పేరు గల వ్యక్తి క్రెకెటర్లకు తెలియనివ్వకుండా వారి లంచ్ బిల్ 6వేల రూపాయలు ను కట్టేసాడు.
ఈ విషయం తెలుసుకున్న ఆటగాళ్లకు డబ్బును వెనక్కి తీసుకోమని చెప్పారు . కాని నవల్దీప్ ససేమిరా అనడంతో అతని హగ్ చేసుకుని వెళ్లిపోయారు. ఆసీస్ తో జరగబోతున్న నాలుగు టెస్ట్ మ్యాచ్ సిరీస్ లలో ఇప్పటిదాకా ఒకొక్క మ్యాచ్ విజయం సాధించి ఉన్న రెండు జట్లు కూడా సమానంగా ఉన్నాయి. సిడ్నీ ప్లాట్ఫారం గా ఈ నెల 7 వ తేదీన మూడో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఎలాంటి మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది వేచి చూడాల్సిందే.