నా ఫస్ట్ హీరో బాలయ్య అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ ..!

0
81

నందమూరి బాలకృష్ణ 60 వ పుట్టినరోజు కావడముతో నిన్నటి నుంచే ఫాన్స్ కు జోష్ మొదలైంది. ఉదయం నుంచి ఫాన్స్ తన అభిమాన హీరో కు బర్త్ డే విషెస్ చెపుతున్నారు. ఇంకా సినీ ఇండస్ట్రీ వళ్ళు కూడా విషెస్ చెపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక ఎమోషనల్ ట్వీట్ తో బాబాయ్ పై తన ప్రేమ ను చూపించుకున్నాడు. నందమూరి బాలకృష్ణ బర్త్ డే టాక్ ని కొత్త ట్రెండ్ వచ్చేలా ఫాన్స్ ఇంటర్నెట్ లో చాల చురుకు గ కనిపిస్తున్నారు. సెలబ్రిటీస్ కూడా బాలయ్య గురించి అదో ఒక ట్వీట్ చేస్తూ బాలకృష్ణ పై తన కున్నఅనుబంధాన్ని చాటుకున్నారు. అందరికంటే స్పెషల్ గా జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ వారి ట్వీట్స్ తో బాలయ్య కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. నాకు ఊహ తెలిశాక చుసిన మొదటి హీరో మీరే. ఈ 60 వ పుట్టినరోజు గుర్తుండిపోవాలని, మీరు ఆయురారోగ్యలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే బాబాయ్ అంటూ … లాస్ట్ లో జై బాలయ్య అని ట్వీట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్ . . మీ ఆదర్శం తోనే సినిమా లో కి వచ్చాను . మీ స్ఫూర్తి తో నే కొనసాగుతున్నాను. ఈ 60 వ పుట్టినరోజు న మీరు సంతోషంగా హ్యాపీ గ ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే బాబాయ్ అంటూ కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో కూడా బాలయ్య ఒక మల్టీస్టారర్ మూవీ చేస్త బాగుంటుంది అనే ప్రశ్నకు ఇటీవలే బాలయ్య స్పందించారు. తప్పకుండా వాళ్లతో సినిమాలు చేయడానికి సిద్ధం అంటూ… అయితే అందుకు మంచి కథ దొరికితే బాగుంటుంది అన్నారు. కేవలం కమర్షియల్ కాకుండా సినిమాలో నుంచి మంచి ఎమోషనల్ తో పాటు సందేశం కూడా ఉండేలా కథ రెడీ ఆవుతే తప్పకుండా చేస్తామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here