కేంద్ర ప్రభుత్వం టార్గెట్…?

0
77
5 crore jobs

జీడీపీలో ఎంఎస్ఎంఈల సహకారాన్ని 49 శాతం నుండి 60 శాతానికి పెంచాలని తమ లక్ష్యంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బుధవారం అన్నారు. ఇదివరకు దీని శాతం 30 శాతం నుండి 50 ఉండేది స్టార్టప్స్ కొరకు నీతి ఆయోగ్ నిర్వహించిన, ఆత్మనిర్భర్ భారత్ న్యూ ఇండియా ఛాలెంజ్ వర్చువల్ సమావేశంలో మాట్లాడారు. ఎంఎస్ఎంఈ రంగంలో ఉద్యోగాలు కూడా పెరగాలని ఆయన అన్నారు.

ప్రస్తుతం ఎంఎస్ఎంఈ రంగం లో 11 కోట్ల ఉద్యోగాలు ఉన్నాయ్, మరియు ఇంకా 5 కోట్ల ఉద్యోగాల ను నిర్వహించేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టించారు. కొత్త వారికి ఎదిగే అవకాశం ఇవ్వాలని చెప్పారు, కొన్ని విభాగాలలో ఎదురయ్యే సమస్యలను కొత్త టెక్నాలజీ ద్వారా పరిష్కరించుకోవాలి అని చెప్పారు.

ఇథనాల్ ఉత్పత్తికి ఉపయోగపడే అదనపు బియ్యం అంశాన్ని ప్రస్తావించారు, దీని వల్ల స్టోరేజ్ సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు గ్రీన్ ఫ్యూయల్ అందించడానికి కూడా ఉపయోగపడుతోందన్నారు.15 రంగాలలోని సవాళ్లపై దృష్టి పెట్టేందుకు ఇస్రో, నాలుగు మంత్రిత్వ శాఖలతో నీతి అయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ కలిసి పని చేయనున్నాయి ప్రయివేటు కన్సల్టెంట్‌ను నియమించాలని కేంద్ర మంత్రి అన్నారు దేని ఉద్దేశం రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here