దేవదాస్ మూవీ కి @15 ఇయర్స్ ..!!

12
Devdas Movie @15 years

టాలీవుడ్  రామ్ హీరోగా ‘దేవదాస్’ సినిమాతో తెలుగు ఆడియన్స్  దగ్గరకి  వచ్చాడు .వైవీఎస్ చౌదరి డైరెక్షన్ లో  వచ్చిన  ఈ  సినిమా యూత్ ఆడియన్స్ కి  చాల బాగా  నచ్చేసింది. మొదటి సినిమాతో రామ్ పోతినేని అభిమానులు ఎక్కువ అయ్యారు.

రామ్ సినిమా లో ఎనర్జీ ఉంటుందని రామ్ ఏ సినిమా చేసినా మాస్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ మెంట్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయని  తక్కువ సమయంలో అభిమానులతో ప్రేక్షకులతో అనిపించుకున్నాడు.రామ్ మొదటి సినిమా దేవదాస్ విడుదల అయ్యి ఈరోజుకి  15 ఏళ్లు పూర్తి అయ్యింది. 2006 సంక్రాంతి కి  వచ్చిన దేవదాస్ సినిమాని  మొదట జనాలు పట్టించుకోలేదు.

విడుదలైన తర్వాత సూపర్ టాక్ దక్కించుకుందో అద్బుతమైన వసూళ్లు నమోదు అయ్యాయి. కొత్త హీరో ఈ  స్థాయిలో వసూళ్ల రాబట్టడం  ప్రథమంగా రికార్డు దక్కించుకుంది. అద్బుతమైన రికార్డుని  అందుకున్న దేవదాస్ మూవీ  తర్వాత రామ్విమూవీస్ విషయంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉంటూ వచ్చాడు.

ఈ 15 ఏళ్ల సినీ కెరీర్ లో ఎంతో మంది హృదయాల్ని గెలుచుకున్నాడు రామ్. 15 ఏళ్ల క్రితమే  దేవదాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి  వచ్చిన రామ్  ఈ సంక్రాంతికి రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ  అయ్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here