మొబైల్ ఫోన్స్ ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి

0
81

కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు మనం మొహానికి మాస్క్ వేస్కుంటున్నాం. చేతులను శానిటైజ్ చేసుకుంటున్నాం.

బయటికి వెళ్లి వస్తే అవసరమైతే స్నానం కూడా చేస్తున్నాం. మరి మనం వాడే మొబైల్ దీన్ని మాత్రం పట్టించుకోవట్లేదు. కరోనా వైరస్ వ్యాప్తికి మొబైల్స్ మీడియేటర్స్ గ పనిచేస్తున్నాయా అంటే ? అవుననే అంటున్నారు ఎయిమ్స్ డాక్టర్స్. హాస్పిటల్స్ లో పని చేసేవారు మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లకపోవడమే మంచిది అని చెప్తున్నారు.

ముఖం , నోటి నుంచి డైరెక్ట్ గా ఫోన్స్ మీదకి వైరస్ వచ్చి చేరుతుందని గుర్తించారు. మొబైల్ వాడకం ఎక్కువగా ఉండడం వల్ల వైరస్ వ్యాప్తి కూడా త్వరగా జరిగే అవకాశం ఉన్నట్టు సూచిస్తున్నారు. WHO అనేక మార్గ దర్శకాలను చేసింది కానీ ఫోన్ మీద ద్రుష్టి పెద్ద పెట్టలేదు. ఫోన్స్ ని కూడా అప్పటికపుడు శుభ్రంగా ఉంచుకోవడం మంచింది అని , ఫోన్స్ ను ఐసోప్రొపైల్ కల్గిన శానిటైజర్ తో కానీ , క్లొరాక్స్ డిసఇన్ఫెక్టింగ్ వైప్స్ తో శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here