కరోనా ఉందొ లేదో ఫోన్ లో ఈ యాప్ ద్వారా స్వీయ పరీక్ష..!

0
68

ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా.. దాదాపు 30 వేల మంది చనిపోయారు, 6 లక్షలకు పైగా బాధితులు ఉన్నారు, ఇలాంటి పరిస్థితులలో మన ఇంట్లో ఎవరైనా బయటికి వెళ్లి వచ్చినా, తుమ్మినా, దగ్గినా బయపడిపోతున్నాం.. ప్రస్తుతం అందరి పరిస్థితి ఇదే! అందుకే కరోనా వ్యాధి లక్షణాల ఆధారంగా మనకు కరోనా ఉందొ లేదో తెల్సుకోవచ్చు… అది ఎలా అంటే ?

NHWN యాప్ ని install చేసుకొని, అందులో కరోనా పై అవగాహన కోసం ప్రత్యేక సెక్షన్ ‘sanjivani ‘ పేరు తో ఉంది. ఫోన్ నెంబర్ తో లాగిన్ అయి, హోమ్ పేజీ లో కోవిద్-19 menu tap చేస్తే ‘సంజీవని కోవిద్-19 రిస్క్ యాక్సెసర్’ ఓపెన్ అవుతుంది.

అందులో అడిగే ప్రశ్నలకి అవును, కాదు సమాదానాలు చెప్తూ వెళ్ళాలి. test అయిపోయాక, text message రూపంలో మనకు ఒక web link వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మన రిపోర్ట్ డౌన్లోడ్ అవుతుంది. కుటుంబం మొత్తానికి సంజీవని పరీక్ష చేసుకునే వెసలు బాటు ఉంది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here